గద్దర్ చలన చిత్ర అవార్డుల ప్రకటన.. విజేతలు వీరే

: 14 ఏళ్ల తర్వాత తెలంగాణలో సినీ అవార్డుల సంబురం నెలకొంది. ప్రముఖ కవి గద్దర్ పేరుతో తెలంగాణ సినిమా అవార్డుల వివరాలను అవార్డుల కమిటీ చైర్మన్ జయసుధ ప్రకటించారు.  ఉత్తమ తెలుగు చలన చిత్రాలకు అవార్డులు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రముఖ కళాకారుడు కవి గద్దర్ పేరుతో తెలుగు సినిమా అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రముఖ నటి జయసుధ నేతృత్వంలో సినీ అవార్డుల జూరి ఏర్పాటు అయ్యింది. ఈ క్రమంలో ఈరోజు (గురువారం) ఉదయం...