గంట గంటకో రేటు-గదులకు ఉండదు లోటు

  Madhu.Bojanki. విశాఖనగరం చాల ప్రశాంతమయినది అందమయినది ఎవరికి ఏమికాలంటే అది ఇస్తుంది సాగరతీరం చల్లగాలికి తోడుగా పిల్లగాలి ఉంటె ఇంకాబాగుంటుంది పిల్లగాలికి కాస్త పిల్లాడు తోడుంటే ఇంకా హాయిగా ఉంటుంది.ఆలా ఆలా అడుగులో అడుగేస్తూ చేతిలో చేయిపట్టి మూసి మూసి నవ్వులు నావూకుంటూ గుస గుస లాడుకుంటే ఇంకేముంది ప్రమాదకరమయిన కెరటాలు మీద పడ్డ హాయిగానే ఉంటుంది.ఈ గుస గుసలు పెళ్లికాని ప్రేమికుల మధ్యనే కాదు పెళ్లయి అక్రమసంభందాలు వెతుక్కుని మరి తిరుగుతున్నారు. క్రమ సంభందాలు అక్రమ సంబంధాలుగా మారుతున్నాయి దానికి కారణం...