గంజాయి కేసులో ముద్దాయికి 10 ఏళ్లు కఠిన కారాగార శిక్ష లక్ష జరిమానా
చోడవరం 9వ అదనపు సెషన్స్ జడ్జి తీర్పు జరిమానా చెల్లించని పక్షంలో మరో 6 నెలల సాధారణ జైలు శిక్ష విధించిన కోర్టు చోడవరం: జయజయహే : చీడికాడ పోలీస్ స్టేషన్ పరిధిలో 2015 డిసెంబరు 28 న నమోదైన గంజాయి కేసులో నిందితులు జాజిమొగ్గల సంతోష్, గెంజి మరిడి బాబు, జాజిమొగ్గల దేముడులు పై చోడవరం 9వ అదనపు సెషన్స్ జడ్జి , కె రత్నా కుమార్ శిక్ష విధిస్తూ తీర్పు వెలువడించరని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, సోమవారం తెలిపారు. కేసు...