క్రైస్తవంలో చేరితే ఎస్సీ హోదా లేనట్లే
చేరిన క్షణమే అమల్లోకి వస్తుంది రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు జయజయహే : ఉమ్మడి గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన చింతాడ ఆనంద్ అనే పాస్టర్.. తనను కొందరు వ్యక్తులు కులం పేరుతో దూషించడంతో పాటు తనపై దాడికి పాల్పడ్డారని 2021లో చందోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాస్టర్ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు, ఆ గ్రామానికి చెందిన ఎ.రామిరెడ్డి సహా మరో ఐదుగురి వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు....