కోర్టు ఆదేశాల మేరకు… ప్రజామోదంతోనే కాలువల గట్లపై ఆక్రమణల తొలగింపు

ఆక్రమణలు ఎక్కడ ఉన్నా సరే నా దృష్టికి తీసుకురండి కామ్రేడ్స్ ... తొలగించకపోతే అప్పుడు నన్ను ప్రశ్నించండి మంచి పనులు చేసినప్పుడు కితాబు ఇవ్వని కామ్రేడ్స్... వాళ్లకు తప్పనిపిస్తే మాత్రం మీడియాకెక్కి నోటికొచ్చినట్లు మాట్లాడడం కరెక్ట్ కాదు ఉండి నియోజకవర్గ పరిధిలో ఎన్నో కాలువలను బాగు చేయించాను... 65 గ్రామాలలో మైక్రో ఫిల్టర్ ఏర్పాటు చేయిస్తున్నాను... అయినా కమ్యూనిస్టులు ఒక్కనాడు మంచి మాట చెప్పి ఎరుగరు ఏనాడు మంచి పనుల గురించి మాట్లాడని కామ్రేడ్స్ ... ప్రజా శ్రేయస్సు దృష్ట్యా కాలువగట్లపై ఆక్రమణలను తొలగిస్తుంటే...