కొత్త రేషన్ కార్డు దరఖాస్తు.. స్టేటస్ తెలుసుకోండిలా..

జయజయహే : కొత్త రేషన్ కార్డుల కోసం గ్రామ వార్డు సచివాలయాల్లో ఇప్పటికే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్నాక.. ఈకేవైసీ, వీఆర్వో, తహసీల్దార్ ఇలా మూడు చోట్ల పరిశీలించాల్సి ఉంటుంది. ఆ దశల పూర్తికి 21 రోజుల సమయం పడుతుంది. ఈ క్రమంలో దరఖాస్తుల పురోగతిని ఆన్‌లైన్‌లో చూసుకునే వెసులుబాటును దరఖాస్తుదారులకు కూటమి ప్రభుత్వం కల్పించింది. https://vswsonline.ap.gov.in/వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయితే.. ఏపీ సేవా అధికారిక పోర్టల్‌ వస్తుంది. కుడి వైపున పైన సర్వీస్‌ రిక్వెస్ట్‌ స్టేటస్‌ చెక్‌ అనే సెర్చ్‌ గడియ ఉంటుంది. అందులో...