కొత్తగా 3 విమాన సర్వీసులు
విశాఖ నుంచి అబుదాబి, భువనేశ్వర్ కు విజయవాడ నుంచి బెంగళూరుకు మరో సర్వీసు జయజయహే : రాష్ట్రం నుంచి మూడు ప్రత్యేక విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర పౌర, విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. వీటిలో ఓ అంతర్జాతీయ సర్వీస్ కూడా ఉంది. విశాఖపట్నం - అబుదాబి మధ్య ఈ సర్వీస్ ప్రారంభమవుతుంది. జూన్ 13 నుంచి ఈ సర్వీస్ ప్రారంభం అవుతుంది. విశాఖపట్నం నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అబుదాబి ఎయిర్ పోర్టుకు ఈ...