కొండచిలువను పట్టుకున్న కిరణ్ కుమార్ రెస్క్యూ టీం
పెందుర్తి జయ జయహే... పినగాడి పంచాయతీలో సురపనేని సుబ్రమణ్యం పంట పొలాల్లో సుమారు 12 అడుగుల పొడవు గల కొండచిలువ కొద్ది రోజుల క్రితం పంట పొలాల్లో తిరుగుతుండటం స్థానికులు చూసి స్నేక్ క్యాచర్ రొక్కం కిరణ్ కుమార్ కు మొబైల్ ద్వారా సమాచారం అందించారు కిరణ్ కుమార్ తన రెస్క్యూ టీం సహాయంతో పొలం వద్దకు శనివారం చేరుకొని కొండచిలువ మరియు గుడ్లను పట్టుకొని కంబాల కొండకు సురక్షితంగా పామును మరియు గుడ్లను తరలించారు ఈ సందర్బంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ సుమారు...