కేసులు.. జైళ్లకు భయపడేదిలేదు — తేల్చి చెప్పిన జగన్..!!
మాజీ ముఖ్యమంత్రి జగన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. లిక్కర్ కేసులో జగన్ అరెస్ట్ అవుతారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు వైసీపీ ముఖ్యులతో సహా జగన్ వద్ద కీలక వ్యక్తులను అరెస్ట్ చేసారు. దీని పైన స్పందించిన జగన్ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసా గుతోందని మండిపడ్డారు. కేసులు.. జైళ్లకు భయపడేది లేదన్నారు. తెగువ, ధైర్యం ఉంటేనే రాజకీ యాలు చేయగలమని చెప్పకొచ్చారు. చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు అలా ఉన్నాయని ఫైర్ అయ్యారు. చంద్రబాబు నేడు నాడుతున్న విత్తనాలు.....