కేసీఆర్ పై సీఎం రేవంత్ ఆగ్రహం

రాహుల్ తో మంచి సంబంధాలున్నాయి… సీఎం రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు. పార్టీ బహిరంగ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పైన మండిపడ్డారు. కేసీఆర్ ప్రసంగంలో పస లేదన్నారు. తాము రాజకీయ ప్రతీకారాలకు దూరం అని స్పష్టం చేసారు. కేసుల విషయంలో చట్ట ప్రకారమే ముందుకు వెళ్తామన్నారు. రాహుల్ గాంధీ తో తనకు ఉన్న సత్సంబంధాల పై ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ నేతల పైన రేవంత్ సీరియస్ అయ్యారు. తాను ఎవరికైనా కమిట్‌మెంట్ ఇస్తే పూర్తి చేస్తానని చెప్పిన...