SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 26 April 2025, 10:22 am Posted by : SHIVASURYA NEWS

కె.కె రాజు కి శుభాకాంక్షలు తెలియజేసిన వైసీపీ శ్రేణులు..

జయజయహే : వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులుగా నియమితులయిన కె.కె రాజు కి సీతమ్మధారలో గల క్యాంప్ కార్యాలయంలో 54 వార్డు నుండి పలువురు వైసీపీ నాయకులు వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో కడితి చిరంజీవి , ఎర్రబెల్లి ప్రసాద్, అచ్యుతరావు, రమణమ్మ, రమేష్, పారన్న, శ్రీనివాస రెడ్డి, శ్రీను, రాంబాబు, శంకర్, సుగుణ, చిన్ని, దంతూ, సన్యాసిరావు మరియు వార్డు కార్యకర్తలు పాల్గొన్నారు.