కుట్టుమిషన్లు ఇస్తామని కుచ్చుటోపి పెట్టిన కూటమి సర్కార్

⁠బీసీల పేరుతో కూటమి ప్రభుత్వం భారీ స్కాం విశాఖ జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు విశాఖపట్నం: జయజయహే : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో ఆ పార్టీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు సనపల రవీంద్రభారత్ మాట్లాడుతూ కుట్టు మిషన్లు ఇస్తామని చెప్పి తద్వారా సుమారు 150 కోట్ల స్కాం కూటమి ప్రభుత్వం జరిపినట్లు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యతరగతి బీసీ మహిళలకు, ఆర్థికంగా వెనకబడిన వర్గాలుకు, కాపు మహిళలకు కుట్టు శిక్షణలో 150...