కిక్ బాక్సింగ్ లో రాష్ట్రస్థాయిలో సెలెక్ట్ అయిన 6 క్రీడాకారులు అభినందించిన గాజువాక ఆర్టీవో వి.జయప్రకాష్
అగనంపూడి: జయజయహే : సి డబ్ల్యూ సి లో ఏ వన్ మాస్టర్ లార్డ్స్ అకాడమీ కోచ్ కొమ్మోజి అశోక్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 4 తేదీన ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన కిక్ బాక్సింగ్ రాష్ట్ర స్థాయిలో వివిధ క్యాటగిరిలో ఎంపికైన 6 క్రీడాకారులను అభినందించిన ముఖ్య అతిథి గాజువాక రవాణా శాఖ అధికారి వి. విజయప్రకాష్ ,అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి యువత దుర వ్యసనాలకి బానిసలు కాకుండా డ్రగ్స్ కి దూరంగా ఉండి ఇటువంటి క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించి వారి భవిష్యత్తుకి రాష్ట్రానికి...