కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్ను…
అన్ని సర్పంచ్ , ఎంపీటీసీ , జడ్పిటిసిలు మనమే గెలుపొందాలి మీ.. అభిమానం ముందు.. వెన్నుపోటు దార్ల కుట్రలు పారలేదు పుట్టి పెరిగిన మక్కువ అంటే ఎంతో అభిమానం మక్కువ అభివృద్ధికి సర్పంచి అడ్డంకి గిరిజన , స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మక్కువ, జయజయహే :- రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సాలూరు నియోజకవర్గం పరిధిలో గల మక్కువ మండలంలో గల 21 గ్రామపంచాయతీలతో పాటు అన్ని ఎంపీటీసీలు , జడ్పిటిసితో సహా నూటికి నూరు శాతం గెలుపొందే...