కార్మికులకు సామాజిక భద్రత కల్పించేలా చర్యలు
కార్మికులకు అండగా ఉంటానన్న డాక్టర్ కందుల జయాయహి : కార్మికులకు సామాజిక భద్రత కల్పించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. మేడే పురస్కరించుకొని గురువారం ఉదయం అల్లిపురం నేరెళ్ల కోనేరు ప్రాంతంలో గల తన కార్యాలయంలో సుమారు 150 మంది రిక్షా కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ సహకారంతో పలు అభివృద్ధి...