కస్టడీకి సీఏస్సార్ – జాత్వానీ కేసులో ప్రశ్నల వర్షం
జయజయహే : ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు ను సిఐడి అధికారులు ఆదివారం నాడు కస్టడీకి తీసుకున్నారు. వైసిపి హయాంలో ముంబై నటి కాదంబరి జత్వానీ, ఆమె కుటుంబాన్ని వేధించిన కేసులో ఐపీఎస్ ఆంజనేయులు నిందితుడుగా ఉన్నారు. ఈ కేసులో మొత్తం ముగ్గురు ఐపీఎస్ లో నిందితులుగా ఉన్నారు. పీఎస్ఆర్ ఆంజనేయులును సిఐడి అధికారులు ఇటీవల అరెస్ట్ చేసి విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. ఏసీబీ కోర్టు అనుమతించడంతో సిఐడి అధికారులు ఐపీఎస్ ఆంజనేయులును నేటి ఉదయం కస్టడీకి తీసుకున్నారు. అనంతరం విజయవాడ...