కళాశాల అదనపు భవనాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
రావికమతం : జయజయహే : రావికమతం మండలం గర్నెకం గ్రామపంచాయతీలో కేజీబీవీ స్కూల్లో ఇంటర్మీడియట్ అదనపు తరగతుల వసతి సౌకర్యానికి చోడవరం ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ ఎస్ రాజు కోటి 43 లక్షలతో భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రావికమతం మండల టిడిపి పార్టీ అధ్యక్షులు రాజన కొండ నాయుడు, కేజీబీవీ స్కూల్ చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్లు, రావికమతం సర్పంచ్ గంజి మోదినాయుడు, ఎంపీటీసీ వేపాడ నాగేశ్వరరావు, గొంప ఎంపీటీసీ గంజి సూర్యనారాయణ, మరుపాక ఎంపిటిసి ముచ్చ...