కలెక్టర్ కు వినతిపత్రం అందచేసిన తైనాల
విశాఖపట్నం జయ జయహే: విశాఖ మాజీ శాసన సభ్యులు వైస్సార్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తైనాల విజయ్ కుమార్ వైస్సార్సీపీ విశాఖపట్నం పార్టీ ఆఫీస్ ఇంచార్జ్ రవి రెడ్డి తో కలిసి గ్రీవెన్స్ సెల్ లో జిల్లా కలెక్టర్ ని కలిసి వినతి పత్రం అందచేసారు. 2025 ఏప్రిల్ 19న జరిగిన ప్రత్యేక సమావేశం సంబందించిన ప్రక్రియల మినిట్స్ ప్రతిని ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. 2025 ఏప్రిల్ 20న రాసిన నా లేఖకు అనుసంధానంగా ఈ లేఖను రాస్తున్నాను, 2025 ఏప్రిల్ 19న నిర్వహించిన...