జయజయహే : కరోనా మహమ్మారి మళ్ళీ హాంకాంగ్, సింగపూర్ లో విజృంభిస్తున్నది . కొవిడ్ వైరస్ వారంలోనే వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. సింగపూర్ లో 14,200 మందికి వైరస్ సోకింది హాంకాంగ్ లో 17, 13 నెలల చిన్నారులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. కొవిడ్ విజృంభణతో సింగపూర్, హాంకాంగ్ అధికారులు మాస్క్ లను తప్పనిసరి చేశారు .