కంచి విశ్వవిద్యాలయ ప్రవేశాలకు విశేష స్పందన
శ్రీ కంచి కామకోటి పీఠాధీశ్వరులు పూజ్య శంకర విజయేంద్రసరస్వతీ శంకరాచార్య స్వామివారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతి విశ్వ మహావిద్యాలయం (డీమ్డ్ యూనివర్సిటీ) కంచి, తమిళనాడు, సాంప్రదాయ పాఠశాల, శ్రీ శంకర సంస్కృతి పాఠశాల, శ్రీ శంకర సరస్వతి పాఠశాల, శాస్త్రసరణి పాఠశాల, ఇంటిగ్రేటెడ్ పాఠశాల, శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి రామాయణ పాఠశాల, శ్రీకంచి కామకోటి శంకర విద్యాలయ తదితర విద్యాసంస్థలలో నిర్వహించే వివిధ కోర్సులకు ఈ నెల 21 వ తేదీన విశాఖపట్నం శంకరమఠంలో స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ నిర్వహించబడింది. యూనివర్సిటీ...