ఒక్క సంవత్సరంలోనే ఎక్కువ హామీలు అమలు చేసి మంచి పరిపాలన అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు*

సుపరిపాలన లో తోలి అడుగు కార్యక్రమంలోఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి నందవరం,శివసూర్య,జూలై 5:తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోనే మంచి పరిపాలన అందించిన ఏకైక ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఎమ్మిగనూరు నియోజవర్గ ఎమ్మెల్యే బివి జయ నాగేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు సుపరిపాలన లో తొలి అడుగు కార్యక్రమంలో...