ఐ పీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు అస్వస్థత
ఐ పీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు వెంటనే ఆయనను ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు మరోసారి అస్వస్థతకు గురయ్యారు. బీపీలో హెచ్చు తగ్గులు ఉండటంతో పీఎస్సార్‌ను విజయవాడ జైలు నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా.. మొదట్లో ముంబై నటి కాదంబరి జత్వానీని అక్రమంగా నిర్బంధించి కేసు పెట్టారంటూ పీఎస్సాఆర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న...