Tuesday, April 7, 2026
Homeస్పోర్ట్స్ఐపీఎల్‌-2025 పునఃప్రారంభం

ఐపీఎల్‌-2025 పునఃప్రారంభం

జయజయహే : ఐపీఎల్ మ్యాచ్‌ల వేదికలను బీసీసీఐ ప్రకటించింది . బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, ముంబై.. అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ లు మిగిలాయి . మిగిలిన 17 మ్యాచ్‌లు 6 వేదికల్లో జరగనున్నవి. ఈనెల 29న తొలి క్వాలిఫయర్ మ్యాచ్ ఈనెల 30న ఎలిమినేటర్ మ్యాచ్ జూన్ 1న రెండో క్వాలిఫయర్ మ్యాచ్….జూన్ 3న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ అహ్మదాబాద్‌ వేదికలుగా మిగిలిన మ్యా్చ్‌లు జరగనున్నవి .13 లీగ్ మ్యాచ్‌లు సహా మొత్తం 17 మ్యాచ్‌లు క్వాలిఫయర్, ఎలిమినేటర్.. ఫైనల్ మ్యాచ్ వేదికలను బీసీసీఐ ప్రకటించింది .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?