SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 22 April 2025, 10:14 am Posted by : SHIVASURYA NEWS

ఏ పి లో స్కూళ్లకు సెలవులు

ఆంధ్రప్రదేశ్ : జయజయహే : AP లో స్కూళ్లకు ఎల్లుండి నుంచి (APR 24) నుంచి వేసవి సెలవులు మొదలు కానున్నాయి. జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. డిప్యుటేషన్లపై పనిచేస్తున్న టీచర్లు ఇవాళ రిలీవై రేపు పాత స్కూళ్లలో చేరాలని విద్యాశాఖ ఆదేశించింది.