ఏ క్షణంలోనైనా పాక్‌పై దాడి..!!

సర్వసన్నద్ధమవుతున్న భారత్‌! అమెరికా, చైనా సహా పలు దేశాలకు పరిస్థితిని వివరించిన విదేశాంగ శాఖ తాలిబాన్‌ కూడా మనవైపే.. సీసీఎస్‌ భేటీలో సైనిక సన్నద్ధతపై ప్రధాని సమీక్ష న్యూఢిల్లీ : జయజయహే : ఏప్రిల్‌ 30 పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పేందుకు భారత్‌ సిద్ధమవుతోందా? ఏ క్షణంలోనైనా పాక్‌పై విరుచుకుపడేందుకు సన్నద్ధమవుతోందా? దాయాదికి గట్టి గుణపాఠం నేర్పనుందా? పహల్గాం ఉగ్రదాడికి బదులు తీర్చుకోనుందా? అంటే.. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని చూస్తే అవుననే సమాధానం వస్తుంది. పాకిస్థాన్‌ కూడా తమపై నేడో రేపో దాడి జరగడం...