ఏడేళ్ల జైలు శిక్ష

ఏ1 శ్రీనివాస్ రెడ్డి, ఏ2 గాలికి విధింపు దోషులుగా రాజగోపాల్, అలీఖాన్ లకు వర్తింపు నిర్దోషులుగా సబితా ఇంద్రారెడ్డి, కృపానందం ఓబుళాపురం మైనింగ్ కేసులో సంచలన తీర్పు జయజయహే : ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డికి సీబీఐ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. సుదీర్గంగా సాగిన విచారణ తర్వాత తీర్పు వచ్చింది. గాలి జనార్ధన్ రెడ్డితో పాటు శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్, అలీఖాన్‌లతో పాటు ఓఎంసీ కంపెనీని దోషులుగా తేల్చారు. ఇందులో ఏ వన్ గా శ్రీనివాసరెడ్డి...