ఏడుగురు అధికారులు సస్పెండ్

దేవాదాయ, పర్యాటక శాఖ అధికారులపై వేటు కాంట్రాక్టర్, మరో ఇద్దరు అధికారులపై క్రిమినల్ చర్యలు సింహాచల ఘటనలో ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం జయజయహే : సింహాచల ఘటనపై ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. త్రిమెన్ విచారణ కమిటి ఆధారంగా ఏడు అధికారులపై సస్పెషన్ వేటు వేసింది. దేవాదాయ, పర్యాటక శాఖలకు చెందిన ఏడుగురు అధికారులపై సస్పెషన్ వేటు పడింది. సింహాచల దేవస్థానం డిప్యూటీ ఈఈ మూర్తి, జేఈ బాబ్జీ, ఏపీటీడీసీ ఈఈ రమణ, డిప్యూటీ ఈఈ స్వామి, ఏఈ మదన్ మోహన్ లను సస్పె్ండ్...