ఎవర్నీ వదలం
వెతికి వెతికి చంపుతాం ఉగ్రవాదంపై ఉక్కుపాదం హోమ్ మంత్రి అమిత్ షా వార్నింగ్ జయజయహే : పహల్గాం ఉగ్రదాడి తరువాత భారతదేశ చర్యలకు పాకిస్తాన్ భయపడుతోంది. ఇంతలో ఢిల్లీలోని ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉగ్రవాదం, ఉగ్రవాదుల నాయకులకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఎవరైనా ఒక కుట్ర దాడి చేసి అది వారి విజయం అని అనుకుంటే పొరపాటు అవుతుంది. ఒక్కొక్కరిని వెతికి మరీ శిక్షిస్తామని అన్నారు. కార్యక్రమం ప్రారంభంలో...