SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 30 April 2025, 10:22 am Posted by : SHIVASURYA NEWS

ఎమ్మెల్యేను, హౌసింగ్ చైర్మన్ ని కలిసిన డిసిఎంఎస్ చైర్మన్

చోడవరం: జయజయహే : ఉమ్మడి విశాఖ జిల్లా డి సి ఎం ఎస్ చైర్మన్ గా నియమితులైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీ బుధవారం రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు ని, చోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు ని చోడవరం పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా డి సి ఎం ఎస్ చైర్మన్ ను వారు అభినందించారు.