ఎమ్మిగనూరు రూరల్ సిఐ మర్యాదపూర్వక కలిసిన మండల టిడిపి నాయకుడు వెంకట్రామిరెడ్డి

నందవరం,శివసూర్య,ఎమ్మిగనూరు రూరల్ సిఐ చిరంజీవిని నందవరం మండల టిడిపి నాయకుడు జి వెంకట్రామిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి సిఐ చిరంజీవిను శాలవుతో సత్కరించారు.