ఎన్‌కౌంటర్‌లో నంబాల కేశవరావు (Nambala Keshava Rao) మృతి
Amit Shah Tweet: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సామాజిక మాద్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఒక మైలురాయి విజయం అని పేర్కొన్నారు. న్యూఢిల్లీ, మే 21: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై (Chhattisgarh Encounter) కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union Minister Amit Shah) స్పందించారు. ఎన్‌కౌంటర్‌లో నంబాల కేశవరావు (Nambala Keshava Rao) మృతి చెందాడంటూ అమిత్ షా ట్వీట్ చేశారు. మావోలపై మూడు దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి స్థాయి నేత చనిపోవడం ఇదే ప్రథమమన్నారు....