ఎదురుదెబ్బ
సురేశ్ ప్రొడక్షన్స్ కు నో రిలీఫ్ ప్రభుత్వ షోకాజు నోటీసుపై జోక్యం చేసుకోలేం మధ్యంతర ఉపశమనం కుదరదు రామానాయుడు స్టూడియోపై సుప్రీం కోర్టు పిటీషన్ వెనక్కి తీసుకుంటామని వివరణ జయజయహే : సురేష్ ప్రొడక్షన్స్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. విశాఖ రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారంపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఫిల్మ్ సిటీ కోసం కేటాయించిన భూములను ఇతర అవసరాలకు వాడుకోవచ్చని గతంలో జగన్ ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ నిర్ణయాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని ప్రస్తుత ప్రభుత్వం...