ఎక్సైజ్ దాడులు
4600 లీటర్ల బెల్లం ఊట , 40 లీటర్ల నాటు సారా ధ్వంసం అనకాపల్లి జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ఎన్.సుర్జిత్ సింగ్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ వి.సుధీర్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ టి.రాజశేఖర్ ఆధ్వర్యంలో బుధవారం అంతర్ జిల్లా సరిహద్దు గ్రామాలైన పాడేరు మండలం వంట్లమామిడి మరియు చోడిపల్లి గ్రామ శివార్లలో కొండప్రాంతంలో నాటు సారా బట్టీలపై దాడులు చేసి నాటు సారా తయారు చేయుటకు సిద్ధంగా ఉన్న 4600 లీటర్ల బెల్లం ఊట, 40 లీటర్ల నాటు సారా ధ్వంసం...