ఎం . కోడూరు మోదకొండమ్మ జాతర
మాడుగుల : జయజయహే: మాడుగుల మండలం ఎం కోడూరు గ్రామంలో వేంచేసి ఉన్న గ్రామ దేవత శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర ఈనెల 4 వ తేదీన నిర్వహించడం ఉన్నట్టు ఆలయ కమిటీ అధ్యక్షుడు గ్రామ సర్పంచ్ గొల్లవిల్లి సంజీవరావు శుక్రవారం తెలిపారు. ఇందుకు సంబంధించి నెల రోజుల క్రితం గత నెల 5వ తేదీన గ్రామంలో అమ్మవారి శతకం పట్టు నెలరోజులు కొలువు ఏర్పాటు చేశారు. ఈ నెలరోజులపాటు అమ్మవారిని గ్రామస్తులు శతకం పట్టువద్దే దర్శించుకుంటారు. నాలుగున అమ్మవారి జాతర కాగా ముందు...