ఉపశమనం..!

ఇక విస్తారంగా వర్షాలు ఆంధ్రకు నాలుగు రోజులు సూచన జయజయహే : ఈ వేసవికాలంలో విభిన్నమైన వాతావరణం నెలకొంది. ఉదయం పూట ఎండలు మాడు పగలగొడుతుండగా రాత్రి పూట విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా ఏపీకి సంబంధించి విశాఖ వాతావరణ కేంద్రం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రానున్న నాలుగు రోజల పాటు రాష్ర్టంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాష్ట్రంలోని కోస్తా, రాయలసీమలో రానున్ననాలుగు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు...