ఉధృతంగా పెరుగుతున్న కరోనా కేసులు.. లాక్ డౌన్ పై చర్చ!
భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు కరోనా కేసులు పెరుగుతున్న ప్రజలలో మాత్రం సామాజిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని అవగాహన మాత్రం పెరగడం లేదు. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసులు మూడు వేలకు చేరువలో ఉన్నాయి. దేశంలో భారీగా కరోనా కేసులు భారతదేశంలో నేడు 2,710 కరోనా యాక్టివ్ కేసులు నమోదైనట్టు తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. కేరళ, ఢిల్లీ, మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ...