ఉగ్రదాడి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం – హై అలెర్ట్ జోన్ గా విశాఖ
విశాఖపట్నం : జయజయహే : ఇటీవల కాశ్మీర్లో ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం అత్యవసర భద్రతా దృష్ట్యా తెలుగు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలుని హై ఎలర్ట్ జోన్ లుగా ప్రకటించింది. అత్యవసరమైతే మినహా ఆయా ప్రాంతాలకు వెళ్ళవద్దని హెచ్చరించింది.ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా, కింది 14 ప్రదేశాలను హై-అలర్ట్ జోన్‌లుగా ప్రకటించారు, ఇవి వెంటనే తదుపరి నోటీసు వచ్చే వరకు అమలులోకి వస్తాయి. మెరుగైన భద్రతా చర్యలను నిర్ధారించడానికి ప్రత్యేక ఆక్టోపస్ (కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ ఆర్గనైజేషన్)...