ఉగాది ఉత్సవాలకు శ్రీశైలం పాదయాత్రగా వెళ్లే కర్ణాటక భక్తులకు మజ్జిగ, బిస్కెట్లు పంపిణీ చేసిన శ్రీగణపతి సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సభ్యులు
ఉగాది ఉత్సవాలకు శ్రీశైలం పాదయాత్రగా వెళ్లే కర్ణాటక భక్తులకు మజ్జిగ, బిస్కెట్లు పంపిణీ చేసిన శ్రీగణపతి సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సభ్యులు కర్నూలు,శివసూర్య, మర్చి 10*ఉగాది ఉత్సవాల సందర్భంగా శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి కాలినడకన వెళ్లే కర్ణాటక భక్తులకు శ్రీగణపతి సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ, బిస్కెట్లు, త్రాగునీరు పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది**ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో,రోడ్డు మార్గంలో ప్రయాణించే పాదయాత్రికుల దాహార్తిని తీర్చేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు* *కర్నూలు నగరంలో కొత్త బస్టాండ్ ఎదురుగా వినయకుడి గుడి...