ఉక్కునగరం శ్రీ సత్య సాయి సమితి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించిన ఉక్కు డీజీఎం శ్రీమతి వి లీనా పురుషోత్తం

విశాఖపట్నం : జయజయహే : స్టీల్ ప్లాంట్ ఉక్కునగరంలో శ్రీ సత్య సాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో వి ఎస్ జి హెచ్ బస్ స్టాప్ వద్ద చలివేంద్రం ను స్టీల్ ప్లాంట్ డీజీఎం (ఎంఎం) శ్రీమతి వి లీనా పురుషోత్తం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వేసవి కాలం ఎండ తీవ్రతకు బాటసారిలకు జనరల్ హాస్పిటల్ కి వేళ్లు పేషెంట్స్ కు పాఠశాల విద్యార్థులకు ఈ చలివేంద్రం చాలా ఉపయోగపడుతుందని శ్రీ సత్య సాయి సేవా సమితి సేవలు అజారామం ఉచిత వైద్య...