SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 05 May 2025, 5:35 am Posted by : SHIVASURYA NEWS

ఈ నెలలోనే తల్లికి వందనం

తల్లులకు చంద్రబాబు గుడ్ న్యూస్

జయజయహే : కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే మరో హామీని నెరవేర్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ‘తల్లికి వందనం’ పథకం పై సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఈనెలలోనే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ఆయన ప్రకటించారు. ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి రూ.15,000 చెల్లించనున్నట్లు తెలిపారు.