ఈనెల 24 నుంచి చైతన్య భారతి జాతీయస్థాయి నాటక పోటీలు

4 రోజులపాటు 10 నాటికలు.. 4 గురికి రంగస్థల నటులకు చైతన్య పురస్కారాలు, ఇరువురు సినీనటులు, దర్శకులకు ఆత్మీయ సత్కారం భీమవరం : జయజయహే : ఈనెల 24,25,26,27 తేదీల్లో భీమవరంలోని డిఎన్నార్ కళాశాల క్రీడా మైదానంలో "చైతన్య భారతి 18వ జాతీయ స్థాయి నాటిక పోటీలను నిర్వహిస్తున్నట్లు చైతన్య భారతి నాటక పరిషత్ అధ్యక్షులు రాయప్రోలు భగవాన్, కార్యదర్శి మంతెన రామకుమార్ రాజు, పిఆర్ఓ భట్టిప్రోలు శ్రీనివాసరావు ( బిఎస్ఆర్)తెలిపారు. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 24న కేంద్ర సహాయ...