ఇస్కాన్ సాగర్ నగర్ ఆలయంలో 11న శ్రీ నరసింహ చతుర్దశి ఉత్సవాలు.
జయజయహే : భక్తులు తెల్లవారు జామున 4.౩౦ గంటలకు స్వామివారి దర్శనం, తర్వాత 8 గంటలకు దర్శనం హారతి మరియు గురు పూజ నిర్వహిస్తారు. ఈ పర్వదినం సందర్భంగా శ్రీ శ్రీ రాధా దామోదర్ ని ప్రత్యేకంగా బెంగళూరు మరియు దక్షిణ భారత దేశంలోని అనేక ఇతర నగరాల నుంచి తెప్పించిన వివిధ రకాల పువ్వులు, ఆభరణాలు, ప్రత్యేక దుస్తులతో అలంకరిస్తారు. శ్రీ శ్రీ రాధా దామోదరులు ప్రత్యేకంగా చందనంతో అలకరింపబడి భక్తులకు దర్శనమిస్తారు. ఆ తర్వాత, శ్రీమాన్ సాంబ దాస్ ప్రభుజీ నరసింహ...