ఇక భారత్‌పై ఏమాత్రం జాలి చూపను..
భారత్‌పై తప్పక ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరికలు చనిపోయాడని అనుకున్న మసూద్ అజార్ రాసిన లేఖ సంచలనం జయజయహే : ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా బవహల్పూర్ లోని జైష్-ఎ-మహమ్మద్ ప్రధాన స్థావరం అయిన సుభాన్ అల్లా కాంప్లెక్స్‌పై ఇండియన్ ఆర్మీ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో జైష్-ఎ-మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబానికి చెందిన మొత్తం 14 మంది కుటుంబ సభ్యులు హతమయ్యారు. అందులో అతడి అక్క, బావ, మేనల్లుడు, భార్య కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ పై విషం...