ఇక పరీక్షలే.. పరీక్షలు

6న ఈసెట్, 7న ఐసెట్ నేేటి నుంచి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ షురూ.. మే 6 నుంచి జూన్ 13 వరకు షెడ్యూల్ జయజయహే : రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రవేశ పరీక్షలు రేపట్నుంచి (మే 6) నుంచి ప్రారంభమవనున్నాయి. మే 6 నుంచి జూన్‌ 13 వరకు దాదాపు ఎనిమిది ప్రవేశ పరీక్షలను ఉన్నత విద్యా మండలి వరుసగా నిర్వహించనుంది. ఈ మేరకు తాజాగా షెడ్యూల్‌ కూడా విడుదల చేసింది. మే 6న ఈసెట్, 7న ఐసెట్‌...