ఇంగ్లీష్ మీడియం అమలుపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం….
ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం చర్చ.. ఆ మూడు డిమాండ్లపై సస్పెన్స్ ! ఏపీలోని ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమానికి సిద్ధం అవుతున్న వేళ.. ప్రభుత్వం చర్చలు జరుపుతుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. విద్యాశాఖ కమిషనర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదికతో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు, నూతన విద్యా విధానం, ప్రభుత్వ విధానాలపై ఉన్న అభ్యంతరాలపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఉపాధ్యాయ సంఘాలు ప్రతిపాదించిన పలు డిమాండ్ లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. మూడు అంశాలలో...