ఆ ముగ్గురిని అరెస్టు చేసుకోవచ్చు

ధనుంజయ్ రెడ్డి, బాలాజీ, కృష్ణమోహన్ రెడ్డిలకు భంగపాటు ముందస్తు బెయిల్ కు సుప్రీమ్ నిరాకరణ లిక్కర్ స్కామ్ లో రాష్ట్ర ప్రభుత్నానికి లైన్ క్లియర్ జయజయహే : లిక్కర్ స్కామ్‌లో జగన్‌ బ్యాచ్‌కు సుప్రీం కోర్టు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుకు సంబంధించి కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు మధ్యంతర బెయిల్‌ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈనెల 7న ఏపీ హైకోర్టులో విచారణ ఉన్నందున జోక్యం చేసుకోబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. ముగ్గురిని అరెస్ట్ చేయాలనుకుంటే చేయవచ్చని చెబుతూ.. తదుపరి విచారణను...