ఆలయాల్లో అన్నదానాలు
కొత్తగా 16 ఆలయాల్లో నిత్యాన్నదాన పథకం మరో 23 టెంపుల్స్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ లు 137 ఉగ్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ దేవాదాయ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు జయజయహే : దేవాదాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేవాదాయ శాఖలో 137 ఉద్యోగాల భర్తీకి సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. మంగళవారం అమరావతిలో దేవాదాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ సహా గ్రేడ్ 1, 3...