ఆర్మీ ఆఫీసర్ కల్నల్ సోఫియా ఖురేషి ఎవరు? ఏమన్నారంటే..?
జయజయహే : జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాద దాడికి బదులుగా భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా “ఆపరేషన్ సింధూర్” చేపట్టాయి. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) లోని ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడులు జరిపి సుమారు 30 మందిని హతమార్చారు. ఈ క్రమంలోనే దీనిపై నిర్వహించిన మీడియా సమావేశంలో భారత సైన్యంలో ఉన్నత స్థాయి మహిళా అధికారులు కల్నల్ సోఫియా ఖురేషీ (ఇండియన్ ఆర్మీ) మరియు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ (ఎయిర్ ఫోర్స్) కలిసి మాట్లాడారు. దీంతో...