ఆడపిల్లలకు ‘సిందూరి’.. మగపిల్లలకు ‘సిందూర్’.. దేశభక్తిని చాటుతున్న తల్లులు .

ఆపరేషన్‌ సిందూర్‌’ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. ఈ పేరు పాకిస్థాన్ గుండెల్లో అలజడి రేపుతోంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఎక్కుపెట్టిన అస్త్రమే ఆపరేషన్ సింధూర్. ఈ మిషన్ లో భాగంగా మంగళవారం అర్ధరాత్రి 1 గంట 44 నిమిషాలకు దాడులు చేపట్టింది. కేవలం 25 నిమిషాల్లోనే పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ప్రాంతాల్లో దాడులు చేసింది. భారత్ నిర్వహించిన ఈ దాడుల్లో దాదాపు 100 మంది వరకు ఉగ్రవాదులు మృతి చెందినట్లు కేంద్ర రక్షణశాఖ పేర్కొంది. ‘ఆపరేషన్‌...