ఆకాంక్షలకు ప్రతిరూపం అమరావతి
ప్రపంచం మెచ్చేలా రాజధాని మోడీ సహకారంతో సరికొత్త రూపు సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగం జూన్ 21 విశాఖ యోగా డేకి ప్రధానికి అహ్వానం జయజయహే : రాష్ట్ర చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు అని సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు . అమరావతి పనుల పునంప్రారంభం సభలో మాట్లాడారు. గతంలో మోదీయే అమరావతి పనులకు శంకుస్థాపన చేశారని మళ్లీ మోదీ చేతులమీదుగానే పనుల పునఃప్రారంభం అవుతున్నాయన్నారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు పదో స్థానంలో భారత ఆర్థిక వ్యవస్థ. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో...